జిల్లా విద్యాశాఖాధికారి, పశ్చిమ గోదావరి, ఏలూరు వారి ఉత్తర్వులు.
ప్రస్తుతము: శ్రీమతి సి.వి. రేణుక, ఎం.ఎస్సీ, బి.ఇడి
ఆర్ సి నెం. 2201/14/2021. తేది. 26.04.2021
విషయము : విద్య - డైరెక్టర్, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్, ఇబ్రహీం పట్నం అమరావతి నందు ప్రభుత్వ / ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టుల నందు డిప్యుటేషన్ పై జిల్లా పరిషత్ యాజమాన్యము లలో పనిచేయుచున్న అర్హత సీనియర్ లెక్చరర్ / లెక్చరర్, డైట్, ప్రధానోపాధ్యాయులు, మరియు స్కూల్ అసిస్టెంట్లు ద్వారా భర్తీ చేయటకు సూచనలను జారీ చేయుట గురించి,
సూచిక: డైరెక్టర్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ డిసెర్చ్ అండ్ ట్రైనింగ్, ఇబ్రహీం పట్నం అమరావతి (SCERT) వారి ఉత్తర్వులు నెం. 18.04.2021 02-2204/4/2020-IT/CSE, Dt:18.04.2021
పై సూచిక 1 అనుసరించి డైరెక్టర్, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్, ఇబ్రహీం పట్నం.. అమరావతి నందు ఖాలీగా ఉన్న లెక్చరర్ పోస్టుల నందు డిప్యుటేషన్ పై ప్రభుత్వ / జిల్లా పరిషత్ యాజమాన్యము లలో పనిచేయుచున్న అర్హత గల సీనియర్ లెక్చరర్ / లెక్చరర్, డైట్, ప్రధానోపాధ్యాయులు, మరియు స్కూల్ అసిస్టెంట్లు ద్వారా భర్తీ చేయటకు సూచనలు జారీ చేయుడూ అర్హత గల అభ్యర్ధులనుండి దరఖాస్తులును కోరియున్నారు.
కావున ప్రభుత్వ జిల్లా పరిషత్ యాజమాన్యము లలో 10,05,2021 నాటికి లెక్చరర్, IASE/CTE. సీనియర్ లెక్చరర్ / టెక్చరర్, డైట్, ప్రధానోపాధ్యాయులు, / స్కూల్ అసిస్టెంట్ కేటగిరి నందు 15 సంవత్సరముల అనుభవం కలిగిన MA/MSc/M.Com/Physical Science/MCA/M.Tech (Computer Science)/Physical / Electronics అర్హతతో సంబంధిత సబ్జెక్టులో M.Ed/M.Phil/Ph.D కలిగి మరియు 10.05.2021నాటికి 58 సంవత్సరములు లోపు వయస్సు కలిగిన లెక్చరర్ IASEL/CTE, సీనియర్ లెక్చరర్, డైట్, ప్రధానోపాధ్యాయులు, మరియు స్కూల్ అసిస్టెంట్లు తగిన విద్యా అర్హత, ఆసక్తి ఉండి డైరెక్టర్, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇబ్రహీంపట్నం, అమరావతి నదు డిప్యూటిషన్ పై పనిచేయుటకు పై అధ్యక్షుల నుండి దరఖాస్తులు కోరడమైనది మరియు దరఖాస్తుతో పాటు వారి యొక్క అర్హతలకు సంబందించిన సర్టిపికల్ ల నకళ్లను జత చేసి జిల్లా విద్యాశాఖాధికారి, పశ్చిమ గోదావరి, ఏలూరు వారి కార్యాలయము నందు ది. 05.05.2021 లోపున సమర్పించవలెను. మరియు ఖాళీల వివరములు, కావలసిన విద్యార్హతల వివరములు ఉప విద్యాశాఖాధికారి కార్యాలయములనందు మండల విద్యాశాఖాధికారి వారి కార్యాలయములనందు మరియు జిల్లా విద్యాశాఖాధికారి, ఏలూరు వారి వైబ్ సైట్ deowg.org నందు పొందు పరచడమైనదని జిల్లాలోని అందరు స్కూల్ అసిస్టెంట్ లకు ప్రధానోపాధ్యాయులు ద్వారా తెలియచేయవలసినడిగా జిల్లాలోని అందరు ఉప విద్యాశాఖాధికారులుకు, మండల విద్యాశాఖాధికారులకు ఆదేశములు జారీచేయడమైనది.
ఇందులకు సంబంధించి ఖాలీగా ఉన్న లెక్చరర్ పోస్టుల వివరములు, కావలసిన విద్యార్హతలు ఈ ఇతర్వులుకు జత చేయడమైనది.
సి.వి. రేణుక
జిల్లా విద్యాశాఖాధికారి,
పశ్చిమ గోదావరి, ఏలూరు
Download Guidelines, Schedule and Vacancy Position