పిచ్చుకలను రక్షించుకుందామా !
చిత్రలేఖన ప్రేమికులారా
మీ కుంచెలకి పదును పెట్టండి.
మీ రేఖలతో పిచ్చుకల కల సాకారం చేయండి.
మీ రంగులతో పిచ్చుకల హంగును శోభాయమానంగా తీర్చిదిద్దండి.
గ్రూపులు
ఎ.) ఎల్.కె.జి. & యు.కె.జి.
బి.) 1, 2, 3 తరగతులు|
సి.) 4, 5, 6, 7 తరగతులు
డి.) 8, 9, 10 తరగతులు
ఇ.) జూనియర్, సీనియర్ ఇంటర్ ఎఫ్. డిగ్రీ & పోస్ట్ గ్రాడ్యుయేట్
ప్రతి గ్రూప్ లో ప్రథమ, ద్వితీయ, తృతీయ మరియు రెండు ప్రోత్సాహక బహుమతులు